Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆదిలాబాద్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ఆదిలాబాద్ కు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి 7 అదిలాబాదు జిల్లా వాసుల రహదారి ప్రయాణాలను సులభతరం చేస్తూ ఉంది. ఇది మిగిలిన భారతదేశాన్ని అనేక రహదారి మార్గాలతో కలుపుతూ జిల్లావాసుల రహదారి ప్రయాణాలకు సహకరిస్తుంది. హైదరాబాద్ నుండి వచ్చే బస్సులకు డీలక్స్ లేదా ఎయిర్ కండిషన్డ్ కూడా ఉంటుంది.