Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అదూర్ » వాతావరణం

అదూర్ వాతావరణం

పర్యటనకు మంచి సమయం ఉష్ణమండల వాతావరణం కారణంగా అదూర్ లో అన్ని కాలాలు అధికమే. వేసవిలో అధిక వేడి వర్షాకాలం అధిక వర్షాలు. ఈ రెండు కాలాలు పర్యటనకు అనుకూలం కాదనుకుంటే, అక్టోబర్ లో మొదలై జనవరి వరకు ఉండే శీతాకాలం అదూర్ పర్యటనకు అనుకూలంగా ఉంటుంది.

వేసవి

వేసవి అదూర్ లో వేసవి ఫిబ్రవరిలో మొదలవుతుంది. మే నెల చివరి వరకు ఉంటుంది. ఈ కాలంలో తీవ్ర వేడి. ఉష్ణోగ్రతలు 31 డిగ్రీ సెంటీ గ్రేడ్ వరకు ఉంటాయి. తీవ్రవ వేడి కారణంగా పర్యాటకులు ఈ పట్టణ సందర్శనకు ఆసక్తి చూపరు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం ఈ ప్రాంతంలో జూన్ నెలలో మొదలై సెప్టెంబర్ నెల చివరి వరకు కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా వర్షాలు ఈ ప్రాంతంలో అధికంగా ఉంటాయి. సుమారు నాలుగు నెలల పాటు వర్షాలు అధికంగా కురుస్తాయి. కనుక పర్యాటకులకు సూచించదగినది కాదు.    

చలికాలం

శీతాకాలం అదూరిలో అక్టోబర్ లో మొదలై జనవరి చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 25 డిగ్రీ సెంటీ గ్రేడ్ నుండి 28 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా మారుతూంటాయి. ఈశాన్య రుతుపవనాల కారణంగా శీతాకాలంలో కూడా కొద్దిపాటి వర్షాలు పడతాయి. వాతావరణం ఒక మోస్తరుగా ఉండి పర్యటనకు అనుకూలంగా ఉంటుంది.