Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగర్తల » ఆకర్షణలు » కృష్ణ మందిరం

కృష్ణ మందిరం, అగర్తల

1

కృష్ణ మందిరం లేక లక్ష్మీ నారాయణ మందిరం నగరం మధ్యలో వుంటుంది. అగర్తలా లోని ఉజ్జయంత రాజభవనం ప్రధాన ద్వార౦ వద్ద వుండే ఈ గుడిని మహారాజ బీరేంద్ర కిషోర్ మాణిక్య నిర్మించారు – ఇప్పటికీ అగర్తలా లో బాగా రద్దీగా వుండే యాత్రా స్థలం ఇదే. కృష్ణ భక్తుడైన రాజు రాజ భవనం చుట్టూ ఇతర భవనాలతో పాటు ఈ దేవాలయం నిర్మించారు. గుడి దగ్గర అందమైన తమాల వృక్షాలు చూడవచ్చు, ఎందుకంత భగవద్గీత లో ఈ చెట్లకు, శ్రీ కృష్ణుడికి దగ్గరి సంబంధం వుంది.

ఈ దేవుడి ఆశీస్సుల కోసం నగరం నలుమూలల నుంచి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రాచీన, ఆధునిక కళా శైలుల చక్కటి మిశ్రమం అయిన ఈ నిర్మాణాన్ని శ్రద్ధగా చూడాలి. ఈ దేవాలయం త్రిపుర రాజుల పాలనా వైభవాన్ని గుర్తు చేస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri