Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగర్తల » ఆకర్షణలు » పురాతన్ అగర్తలా

పురాతన్ అగర్తలా, అగర్తల

1

పురాతన్ అగర్తలా అంటే బెంగాలీ భాషలో పాత అగర్తలా అని అర్ధం, దీన్నే త్రిపుర రాష్ట్రానికి రెండో రాజధానిగా చెప్తారు. ఇప్పటి అగర్తలా నుంచి 7 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ పురాతన్ అగర్తలా ప్రత్యేకంగా చతుర్దశ దేవతా మందిరానికి ప్రసిద్ది పొందింది.

కేవలం తలలు మాత్రమె వున్న పద్నాలుగు మంది దేవతలకోసం ఈ చతుర్దశ దేవతా మందిరం నిర్మించారు. ఈ పద్నాలుగు మంది దేవీ, దేవతలను చతుర్దశ దేవతలంటారు. గ్రామీణ బెంగాల్ లో కనిపించే స్థూపాల్లాంటి ఇళ్ళను పోలిన నమూనాలో ఈ మందిరం నిర్మించారు. ఈ గుడి నిర్మాణ శైలి – బంకురా, బౌద్ధ శైలుల మిశ్రమం. ఈ మందిరాన్ని కృష్ణ మాణిక్య దేబ్ బర్మన్ నిర్మింహాడు. ఈ పద్నాలుగు మంది దేవీ దేవతలను స్థానిక౦గా కోక్బోరోక్ అనే పేరుతొ పిలుస్తారు.త్రిపుర నలుమూలల నుంచి, దేశమంతటి నుంచి జూలై లో ఖర్చి పూజ జరిగేటప్పుడు భక్తులు విరివిగా దర్శించుకుంటారు. చతుర్దశ దేవీ దేవతలా కోసం వారం పొడవునా ఈ పూజ జరుగుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat