Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగర్తల » ఆకర్షణలు » వేణు బన్ బుద్ధ విహారం

వేణు బన్ బుద్ధ విహారం, అగర్తల

1

అగర్తలా నగర కేంద్రం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో వున్న బౌద్ధ దేవాలయం వేణుబన్ బుద్ధ విహార్. ఇది ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ బౌద్ధ దేవాలయం – ఇక్కడ వున్న పూర్తీ లోహపు బుద్ధ విగ్రహం సుప్రసిద్ధం అయింది. ఈ గొప్ప విగ్రహం మయన్మార్ లో తయారయి తరువాత ఇక్కడికి తేబడి౦దని చెప్తారు. బుద్ధుడి జయంతి, జ్ఞానోదయం, వర్ధంతి ని సూచించే బుద్ధ జయంతిని వేణుబన్ బుద్ధ విహార్ లో ఘనంగా జరుపుకుంటారు. ఈ దేవాలయం వర్ణ రంజితమైన ఫలకాలతో అలంకరించబడి ఎప్పుడూ పండుగ వాతావరణం కలిగి వుంటుంది. నగరం నలు మూలల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఈ సందర్భంగా వేణుబన్ బుద్ధ విహార్ కు చేరుకుంటారు.

వేణుబన్ బుద్ధ విహార్ ను దేశంలోని అత్యంత ముఖ్యమైన బౌద్ధ దేవాలయాల్లో ఒకటిగా భావిస్తారు, బౌద్ధులు దీన్ని చాలా భక్తితో కొలుస్తారు. ధార్మిక ప్రాముఖ్యం ఉండడమే కాక, ఈ దేవాలయం ఒక ప్రసిద్ద పర్యాటక ఆకర్షణ కూడా.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun