Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగర్తల » వాతావరణం

అగర్తల వాతావరణం

అగర్తలా వాతావరణం సెప్టెంబర్ నుండి మార్చ్ వరకు అగర్తలా సందర్శనకు సరైన సమయం. ఏడాది పొడవునా మధ్యస్థ వాతావరణం ఉండడం వల్ల, ఈ సమయంలో పర్యాటకులు కఠినమైన లేదా అనుకోకుండా వచ్చే వాతావరణ మార్పుల గురించి ఆలోచించే పనిలేకుండా సౌకర్యవంతంగా తిరగవచ్చు. తేలికపాటి శీతాకాలంతో కొంత భద్రత అవసరమౌతుంది.

వేసవి

వేసవి అగర్తలా లో వేసవి ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో వేడి, ఆర్ద్రంతో కూడిన వేసవి విస్తరించి ఉంటుంది. అడపాదడపా వర్షాలతో సాధారణ ఉష్ణోగ్రత షుమారు 28డిగ్రీలు (82 డిగ్రీల F) ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం అగర్తలా ప్రధానంగా రుతుపవనాల ప్రభావంతో, ఏడాది పొడవునా భారీ వర్షపాతం ఉంటుంది.

చలికాలం

శీతాకాలం అగర్తలా లో శీతాకాలం నవంబర్ మధ్య నుండి మార్చ్ ప్రారంభ౦ వరకు కొద్దిగా పొడిగా, సాధారణ ఉష్ణోగ్రత షుమారు 18 డిగ్రీలు (64 డిగ్రీల ఫారెన్హీట్) తో ఉంటుంది.