Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆగ్రా » ఆకర్షణలు » ఫిరోజ్ ఖాన్ ఖ్వాజా సరాయ్ సమాధి

ఫిరోజ్ ఖాన్ ఖ్వాజా సరాయ్ సమాధి, ఆగ్రా

1

జహంగీరు చక్రవర్తి తన చరిత్ర లో ఫిరుజ్ ఝాన్ గురించి ప్రస్తావించినా కూడా, అసలు ఈ వ్యక్తి షాజహాన్ చక్రవర్తి దర్బారు కి చెందినవాడు.ఆయన కి ఉన్న ఖ్వాజా సరాయ్ అన్న బిరుదు ఆయన రాజ కుటుంబ స్త్రీల నివాస సముదాయమైన హరం లేదా సెరాయ్ కి ఇంచార్జ్ అని తెలుపుతుంది.

ఫిరోజ్ ఖాన్ అక్టొబరు 7 1647 లో మరణించాడు.ఆనాటి సాంప్రదాయం ప్రకారం ఫిరోజ్ ఖాన్ తాను బతికి ఉండగానే ఈ సమాధిని నిర్మించి దీనికి తాళ్ ఫిరోజ్ ఖాన్ గా నామకరణం చేసాడు.ఆగ్రా కి కొద్ది దూరం లో గ్వాలియర్ రోడ్డులో గల ఈ సమాధి రెండంతస్తుల భవనం. దీనిని ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. ఈ ప్రాంగణం లోనికి దక్షిణ దిక్కున గల కమాను ద్వారా ప్రవేశించవచ్చు.

ఫిరోజ్ ఖాన్ సమాధి మొదటి అంతస్తులో అర్ధ వ్రుత్తాకారపు డొం కింద 40 అడుగులలో అష్టభుజి ఆకారంలో ఉంటుంది. ఈ సమాధి పశ్చిమ దిక్కున చిన్న మశీదు కూడా ఉంది. సమాధి మీద ఉన్న అలంకరణలు అక్బరు ఇతిమాద్-ఉల్-దౌలా సమాధుల ని స్ఫురింపచేస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu