Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగుంబే » ఆకర్షణలు » బర్కానా జలపాతాలు

బర్కానా జలపాతాలు, అగుంబే

2

ఈ జలపాతాల పేరు బర్కా అంటే ఈ ప్రాంతంలో సంచరించే ఒక జింక పేరుగా చెపుతారు. ఈ జలపాతాలు చేరాలంటే పర్యాటకులు పడమటి కనుమలనుండి గుంబో ఘాట్ల ద్వారా ట్రెక్కింగ్ చేయాలి. మోటర్ బైక్ మార్గంలో కూడా వెళ్ళవచ్చు. ఈ జలపాతాల సందర్శనకు శీతాకాలం ప్రారంభంలో తగిన సమయం. బర్కానా ప్రదేశంనుండి పర్యాటకులు పడమటి కనుమల అందాలను తనివి తీరా సందర్శించవచ్చు. ఈ జలపాతాల చుట్టూ దట్టమైన అడవులు, అనేక మొక్కలు, జంతువులు కనపడతాయి. ఈ ప్రాంతంలో మరో ప్రధాన ఆకర్షణ అంటే అది గురూజీ మొక్క. ఈ మొక్క ఏడు సంవత్సరాలలో ఒకసారి మాత్రమే వికసిస్తుంది. ఇది వికసించటం కరువును సూచిస్తుందని చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat