Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగుంబే » ఆకర్షణలు » కూడ్లు తీర్ధ జలపాతాలు

కూడ్లు తీర్ధ జలపాతాలు, అగుంబే

1

పడమటి కనుమలలోని జలపాతాలలో బహు సుందరమైన జలపాతాలు కూడ్లు తీర్ధ జలపాతాలు. ఇవి పడమటి కనుమల మధ్య భాగంలో ఉన్నాయి. అగుంబే వచ్చిన ప్రతి పర్యాటకుడూ వీటిని చూసి తీరవలసిందే. ఈ జలపాతం 126 అడుగుల ఎత్తునుండి ఒక సరస్సులోకి పడుతుంది. ఇది సీతా నది నీరుగా చెపుతారు. పర్యాటకులు జలపాతాన్ని 3 నుండి 4 కి.మీ.ల ట్రెక్కింగ్ తో చూడగలరు. ఇతిహాసాలమేరకు ఈ సరస్సు పవిత్రమైనదని అనేకమంది రుషులు ఇక్కడ తపస్సు చేసేవారని చెపుతారు. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun