Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మదాబాద్ » ఆకర్షణలు » ఝుల్త మినార

ఝుల్త మినార, అహ్మదాబాద్

1

ఝుల్తా మినార్ అంటే రెండు జతల కదిలే మినార్లు, సిద్ధి బషీర్ మాస్క్ లో సారంగపూర్ దర్వాజా కి ఎదురుగా ఒకటి, రాజ్ బీబీ మాస్క్ లో అహ్మెదాబాద్ రైల్వే స్టేషన్ కి ఎదురుగా ఇంకొకటి ఉన్నాయి. ఈ మినార్ల ప్రత్యేకత ఏంటంటే, ఒక మినార్ జాతని కదిపినప్పుడు కొన్ని సెకండ్లలో అవతల పక్కన ఉన్నటువంటి మినార్ జత కదులుతుంది. కాని, మధ్యలో ఉన్న మార్గం మాత్రం ఏమాత్రం ప్రభావితం కాదు. మూడు అంతస్తుల ఈ మినార్ సిద్ధి బషీర్ మాస్క్ లో ఉంది. ఈ మినార్ ని సిద్ది బషీర్ నిర్మించాడు. ఈయన సుల్తాన్ అహ్మద్ షా యొక్క్ సేవకుడు.

ఈ మినార్ల యొక్క రహస్యాన్ని కనుక్కోవడానికి బ్రిటిష్ వారు స్టేషన్ కి దగ్గరలో ఉన్నటువంటి మినార్ లో ని కొంత భాగాన్ని విడదీశారు. కాని దాన్ని తిరిగి పూర్వపు స్థితికి అనుసంధానించలేకపోయారు. ప్రస్తుతం, ఈ మినార్ల పైకి పర్యాటకులను అనుమతించపోయినప్పటికీ ఈ మినార్లు ఇప్పటికీ పర్యాటకుల ఆసక్తిని చూరగొంటున్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri