Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మదాబాద్ » ఆకర్షణలు » మానెక్ చౌక్

మానెక్ చౌక్, అహ్మదాబాద్

4

సెయింట్ బాబా మానెక్ నాథ్ పేరు తో ఈ మానెక్ చౌక్ ప్రసిద్ది చెందింది. 15 వ శతాబ్దం లో అహ్మద్ షా కోట నిర్మాణం లో ఉన్నప్పుడు బాబా తన మానవాతీత శక్తులతో ఆటంకాలు కలిగించే వాడు. పగటి పూట ఆ కోట నిర్మాణం లో ఉండగా ఒక చాపని అల్లి ఉంచి రాత్రి అవగానే ఆ నిర్మాణం పాడవ్వాలని వెంటనే ఆ చాప అల్లికలని విప్పేసేవాడు. ఒక సారి అహ్మద్ షా బాబా ని తన అద్భుత శక్తుల ని నిరూపించుకోమని అడుగుతాడు. నిరూపించుకునే క్రమం లో బాబాని ఒక సీసాలో దూరమని అడుగుతాడు. ఆటను సీసా లో దూరగానే వెంటనే ఆ సీసాకి మూత పెట్టేస్తాడు అహ్మద్.

ఉదయంపూట కూరగాయల మార్కెట్ గా, మధ్యాహ్నం ఆభరణాల మార్కెట్ గా అలాగే సాయన్త్రమ్మ్ పూట ఫుడ్ స్టాల్స్ తో నిండిపోయే ఈ ప్రాంటం ప్రతి రోజు రద్దీ గా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri