Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మదాబాద్ » ఆకర్షణలు » పోలో మాన్యుమెంట్ అండ్ విజయనగర్ ఫారెస్ట్

పోలో మాన్యుమెంట్ అండ్ విజయనగర్ ఫారెస్ట్, అహ్మదాబాద్

1

విజయనగర అడవులలో నెలకొని ఉన్నఈ పోలో మాన్యుమెంట్ ఇదర్ యొక్క పరిహార్ రాజుల చేత స్థాపించబడిన ప్రాచీన సామ్రాజ్యం యొక్క శిధిలం. ఈ ప్రాంతం లో మొదటి మానవ నివాసం పురాణం కాలం నుండి ఇప్పటికి ఉనికి లో ఉన్న హర్నవ్ అనే జీవ నది తో పాటు ఉద్భవించిందని నమ్ముతారు. పరిహార్ రాజులచే ఈ సామ్రాజ్యం స్థాపించబడిన తరువాత ఈ ప్రాంతం 15 వ శతాబ్దం లో మార్వార్ యొక్క రాథోడ్ రాజవంశీకుల ఆధిక్యం లో కి వచ్చింది. మార్వారీ పదం 'పోలో' అనగా 'ద్వారం' అని అర్ధం.

గుజరాత్ అలాగే రాజస్తాన్ల కి ప్రవేశ మార్గం గా ఈ ప్రాంతం వ్యవహిరించడాన్ని ఈ పేరు సూచిస్తుంది. తూర్పున ఉన్న కలలియో పర్వతం అలాగే పడమర లో ఉన్న మమ్రేచి ల కి మధ్యలో ఈ ప్రాంతం ఉంది. ఈ రెండు ప్రాంతాలు ఈ ప్రాంతం లో కి సూర్యరశ్మి ని రాకుండా బంధిస్తాయి. అందువల్లే ఈ ప్రాంతం ఖాళీ చెయ్యబడడానికి కారణం.

శివ మందిర్, సూర్య మందిర్, లఖేన టెంపుల్, జైన్ దేరసర్ వంటివి ఈ ప్రాంతం లో కనిపించే పోలో నగరం యొక్క కొన్ని శిధిలాలు. ఆకు రాల్చు అడవి అయిన విజయనగర అడవి దాదాపు 400 చదరపు అడుగుల మేరకు విస్తరించింది. ఔషద మొక్కలు, సరీసృపాలు, పక్షులు, జంతువులూ అలాగే ఆది వాసీలతో ఈ అడవి నిండి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat