Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మదాబాద్ » ఆకర్షణలు » సుందరవన్

సుందరవన్, అహ్మదాబాద్

3

సుందరవన్ అనేది సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, అహ్మదాబాద్ యొక్క ప్రాజెక్ట్. ఇది ఒక చిన్న జూ . పిల్లలలో మరియు యువతలో జంతు విజ్ఞానాన్ని పంచటం దీని ధ్యేయం. అనేకమైన ప్రకృతికి సంబంధించిన , మరియు పర్యావరణ విజ్ఞానాన్ని పంచె వివిధ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తుంటారు. వెదురు పొదలతో , మర్రి చెట్లతో హాని చెయ్యనటువంటి జంతువులూ ఇక్కడ స్వేచ్చ జీవితం గడుపుతుంటాయి ఇక్కడ.

పాములనుకూడా కేజ్ ల నుండి బయటకు ఆదివారాల లోని షో ల లో వదులుతారు. రుస్సేల్స్ విపెర్, రెడ్ సంద బొఅ , ఇండిన్ కోబ్రా వంటి పాములు ఈ ఫెసిలిటీ లో చూడవచ్చు. అప్పుడప్పుడు పాము విడిచిన కుబుసం ఈ పరిసర ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. తాబేళ్లు , మార్ష్ క్రొకోడైల్ , పోర్కుపైన్ , చిన్న ఆక్వేరియం నీటి జంతువులతో మరియు నెమలి , పెసంట్ క్రో వంటివి ఇక్కడ చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun