Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మదాబాద్ » ఆకర్షణలు » వేచార్ పాత్రలమ్యూజియం

వేచార్ పాత్రలమ్యూజియం, అహ్మదాబాద్

4

విషల్ల ఎన్విరాన్మెంటల్ సెంటర్ ఫర్ హెరిటేజ్ అఫ్ ఆర్ట్ , ఆర్కిటెక్చర్ అండ్ రీసెర్చ్ సెంటర్ లేదా వేచార్ యుటేన్సిల్ మ్యూజియం అనేది మానవుడు ఉపయోగించిన పాత్రలు,సామానుల ఆధారితం గా ఆవిష్కృతమైన పురాతన మానవుని చరితని రికార్డు చేయటానికి ఏర్పడింది. ఈ మ్యూజియం విషల్ల విలేజ్ రెస్టారెంట్ కి దగ్గరలో 1981 లో నిర్మితమైనది. ఈ ఇన్స్టిట్యూట్ యుగాలుగా మానవుని జీవిత క్రమం లోని అవసరాల లోని మార్పులను మానవును వాడుక లో ఉన్న పాత్రల, సామాను పైన వాటి ప్రభావం ను రికార్డు చేస్తుంది. గ్రౌండ్ జగ్ నుండి స్టెయిన్లెస్ స్టీల్ వస్తువుల వరకు , వివిధ లోహాలు బ్రాస్, కాపర్, బ్రోన్జే నుండి జర్మన్ సిల్వర్ మొదలగు అన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat