Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఐహోళే » ఆకర్షణలు » జైన్ మేగుటి దేవాలయం

జైన్ మేగుటి దేవాలయం, ఐహోళే

1

జైన్ మేగుటి దేవాలయం గలగనాధ గ్రూపు దేవాలయాలకు సంబంధించినది. ఇది ఐహోళే కొండ పై ఒక ఎత్తైన ప్రదేశంలో కలదు. దేవాలయంలో కల శాసనాల మేరకు, ఈ గుడి సుమారు క్రీ.శ. 634 సంవత్సరంలో పులకేశి సైన్యాధిపతి రవికీర్తిచే నిర్మించబడింది. గుడి అసంపూర్తిగా ున్నప్పటికి దేవాలయ చెక్కడాలు చాలా అందంగా చేశారు.

ఈ దేవాలయంలో కూర్చుని ఉన్న భంగిమలో మహావీరుడి  విగ్రహం మరియు కొంత దెబ్బతిన్న, అయినప్పటికి అందంగా ఉన్న అంబికా మాత విగ్రహాలు కూడా కనపడతాయి.   ఈ దేవాలయాన్ని సున్నం పెట్టి కట్టకపోవడంతో చాలావరకు ధ్వంసం అయింది. అయినప్పటికి ద్రవిడ శైలి శిల్పాలు కనపడతాయి.

ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఉన్న 100 చిన్న గుళ్ళను చూచేందుకైనా సరే పర్యాటకులు తప్పక ఇక్కడకు రావాలి. మొదటిలో ఈ దేవాలయానికి పెద్ద స్తంభాలుకల ముఖ మంటపం ఉండేది. తర్వాతి కాలంలో ఇతర కట్టడాలతో పునరుద్ధరించారు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri