ఐహోళే పర్యాటకులు జ్యోతిర్లింగ దేవాలయ సముదాయాన్ని తప్పక చూడాలి. ఈ దేవాలయాలు 8 మరియు 10 శతాబ్దాలలో నిర్మించారు. దీనిలో రెండు చిన్న మరియు బల్లపరుపు మిద్దె కల దేవాలయాలుంటాయి. మిగిలిన వాటికి గర్భగుడి, సుఖానస మరియు ముందు హాలు వంటి వఉంటాయి. రెండు గుడులకు కదంబనగర టవర్లు, రెండిటికి కళ్యాణ చాళుక్య కాలం నాటి శాసనాలు కనపడతాయి. మిగిలిన గుడులు శిధిలావస్ధలో కలవు.