Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అజంతా » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం అజంతా గుహలకు చక్కటి రోడ్డు మార్గం కలదు. ముంబై, పూనే, షిర్డి, నాసిక్ వంటి నగరాలనుండి వివిధ రకాల బస్సులు నడుస్తాయి. ఔరంగాబాద్ నుండి అజంతాకు రెండు లేదా మూడు గంటల వ్యవధిలో అజంతా చేరుకోవచ్చు.