Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అజ్మీర్ » ఆకర్షణలు » అనా సాగర్ సరస్సు

అనా సాగర్ సరస్సు, అజ్మీర్

4

అనా సాగర్, 13 కిలోమీటర్ల విశాలమైన ప్రాంతంలో పృథ్వీ రాజ్ చౌహాన్ తాతగారు అనాజీ చౌహాన్ నిర్మించిన కృత్రిమ సరస్సు. ఈ సరస్సు పరీవాహక ప్రాంతాన్ని స్థానికుల సహకారంతో క్రీ.శ.1135 నుంచి 1150 మధ్య నిర్మించారు.

ఈ సరస్సు పరిసర ప్రాంతాల్లో జహంగీర్ చక్రవర్తి దౌలత్ బాగ్ తోటను కట్టించాడు. ఈ చెరువులో ఒక ద్వీపం వుంది – దీని చుట్టూ పాలరాతి ఆవరణలు, అందమైన పార్కులు వున్నాయి. దౌలత్ బాగ్ తూర్పు వైపు నుంచి ఈ ద్వీపాన్ని చేరుకోవడానికి నీటి స్కూటర్లు, బోట్లు అందుబాటులో వున్నాయి.

ఈ సరస్సు అందం పెంచడానికి ముఘల్ చక్రవర్తుల కొన్ని అదనపు నిర్మాణాలు కూడా చేసారు. బ్రిటిష్ వారి నివాస భవనం గా వాడిన సర్క్యూట్ హౌస్ ఈ చెరువు దగ్గరలోని ఎత్తైన కొండ మీద వుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri