Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అజ్మీర్ » ఆకర్షణలు » మందిర్ శ్రీ నిమ్బార్క్ పీఠం

మందిర్ శ్రీ నిమ్బార్క్ పీఠం, అజ్మీర్

1

అజ్మీర్ లోని మందిర్ శ్రీ నిమ్బార్క్ పీఠాన్ని – తాంత్రికుడైన ఫికిర్ మస్తింగ్ షా దురాగతాల నుంచి ప్రజలను విముక్తుల్ని చేసేందుకు ఖేజర్లి కి చెందిన భాటి ముఖ్యుడు శ్రీ శివజీ, గోపాల్ సింగ్ జీ భాటీ స్థాపించారు. అంతేకాక ఈ మందిరం వైష్ణవ భక్తీని చాటడానికి కూడా ఉపయోగపడింది.

భక్తులు గుడి లో అడుగు పెట్టిన క్షణం నుంచీ దేవుడు కనబడేలా ఈ గుడి నిర్మాణాన్ని రూపొందించారు. ఏడు మెట్లు ఎక్కి గుడి ప్రధాన ద్వారం వద్దకు చేరుకోవచ్చు.ఈ ఆలయం 42 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడి, అలంకరించబడిన స్తంభాలను కలిగిఉంది.

పసుపు మట్టి, సున్నపు రాయి, పాలరాయి ఈ మందిర నిర్మాణానికి ఉపయోగించిన ముడిసరుకు. రాధాకృష్ణుల ప్రేమ యొక్క పవిత్ర భావాలను ప్రోది చేయడానికి, వైష్ణవులలో శాశ్వతమైన వేద సనాతన ధర్మ ప్రచార లక్ష్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat