Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆల్చి » ఆకర్షణలు » ఆల్చీ మఠం

ఆల్చీ మఠం, ఆల్చి

4

"ఆల్చీ" గ్రామం లో గల ఆల్చీ మఠం లడఖ్ లో గల పురాతన మఠాలలో ఒకటి. ఇండస్ నది ఒడ్డున ఉన్న ఈ మఠాన్ని "ఆల్చీ చొస్ఖోర్" అనీ "ఆచీ గొంపా" అని కూడా పిలుస్తారు. దీనిని క్రి.శ. 958-1055 మధ్య కాలంలో సంస్క్రుత ,బౌద్ధ గ్రంధాలని టిబెట్ భాషలోకి అనువదించిన "రిచర్డ్ జంగ్పో" నిర్మించాడు. చదును నేల మీద నిర్మించబడటం ఈ మఠ ప్రత్యేకత.ఈ మఠ సముదాయం లో "దు-ఖాంగ్","సం-తెక్","మంజుశ్రీ" ఆలయాలున్నాయి. ఈ మఠ చరిత్ర 12-13 శతాబ్దాలకి చెందినది.ఈ భవన సముదాయం లోనే గల "లోత్సభా లకాంగ్" లేదా "తర్జుమాదారు(దుబాసి) ఆలయం" మరియు "లఖాంగ్ శోమ" ఆలయాలు ముఖ్యమైనవి.భవన ప్రవేశ ద్వారం వద్ద గల బౌద్ధ స్థూపాలుకూడా ఇక్కడి ముఖ్య కట్టడాలలో ఒకటి. "లికిర్" మఠానికి చెందిన సన్యాసులు ఈ గోంపా బాగోగులు చూస్తున్నారు.

ఇక్కడ ఫోటోలు తీయుట నిషిద్ధం. ఈ మఠానికి కరెంటు సరఫరా లేనందువల్ల యాత్రికులు ఫ్లాష్ లైట్లు లేదా టార్చి లైట్లు తీసుకుని వెళ్ళాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat