Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆలీ బాగ్ » ఆకర్షణలు » మండవ

మండవ, ఆలీ బాగ్

1

మండవ బీచ్ కూడా ఏ మాత్రం కాలుష్యం లేని బీచ్ లలో ఒకటి. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇది ఆలీబాగ్ కు 20 కి.మీ.ల దూరంలో ఉంటుంది.  ఈ బీచ్ ప్రాంతంలో బాలీవుడ్ నటుల నివాసాలు అనేకం కలవు. దూరంనుండి గేట్ వే ఆఫ్ ఇండియాని కూడా చూడవచ్చు. బీచ్ పక్కనే అందమైన తాటి తోపులతో  మండవ గ్రామం కనపడుతుంది.   ముంబై, మండవ ల మధ్య ఒక జెట్టీ కూడా కలదు. కనుక మీ సందర్శనలో బీచ్ ప్రధానంగా పరిశీలించండి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat