ఈ లైబ్రరీ విభిన్నంగా వుంటుంది. అధికారికంగా ఇది అలీ ఘర్ ముస్లిం యూనివర్సిటీ లైబ్రరీ. ఇది కేంద్ర లైబ్రరీ దీనిలో 80 శాఖలు కలవు. దీనిలోని గ్రంధాలు, విద్యార్ధులకు, పరిశోధకులకు కూడా ఆసక్తి గా వుంటాయి. ఈ లైబ్రరీ ఆసియలో రెండవ అతి పెద్ద లైబ్రరీ గా చెపుతారు. అందమైన లాన్ ల తో నిర్వహణ చక్కగా వుంటుంది. దేశంలో అతి పెద్ద లైబ్రరీ గా ఉండటమే కాక, అందమైన రీతిలో చక్కని నిర్వహణ కలిగి పర్యాటకులను ఆకర్షిస్తుంది.