Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలహాబాద్ » ఆకర్షణలు » అక్షయవట్

అక్షయవట్, అలహాబాద్

1

“నాశనం చేయలేని రాగి చెట్టు” గా కూడా పేరుగాంచిన అక్షయవట్ అనే పవిత్రమైన చెట్టు అలహాబాద్ కోట వద్ద పాటల్పురి ఆలయానికి సమీపంలో ఉంది. ప్రసిద్ధ పురాణం ప్రకారం, ఒక యోగి దైవికమైన శక్తిని నారాయణ ప్రభువుని చూపించమని అడిగినపుడు, ఆ దేవుడు వెనువెంటనే ప్రపంచంలో నీటిని ప్రవహి౦పచేసి వెంటనే ఆ నీటిని అదృశ్యం చేశాడు. అయితే, వరదల సమయంలో ప్రతిదీ నీటిలో మునిగిపోతుంది, కేవలం “అక్షయవట్” మాత్రమె పైకి కనిపిస్తుంది. అందువలన ఆ మర్రి చెట్టు అమరంలేని చెట్టుగా పరిగణించబడింది.

కోట ఇప్పుడు భారత సైనికులచే ఆక్రమించబడింది. అయితే, ప్రజలు అక్కడ ఉన్న సైనిక కేంద్రం నుండి అనుమతి తీసుకున్న తరువాత అక్కడి చెట్టుని, ఆలయాన్ని సందర్శించవచ్చు. కుంభమేళా సమయంలో ఈ ప్రదేశం యాత్రీకుల కోసం తెరవబడి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri