Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలహాబాద్ » ఆకర్షణలు » ఆల్ఫ్రెడ్ పార్క్

ఆల్ఫ్రెడ్ పార్క్, అలహాబాద్

2

ఆల్ఫ్రెడ్ అలహాబాద్ లోని అతిపెద్ద పార్కు. ఇది 133 ఎకరాలలో విస్తరించి ఉన్న ఏకైక పార్కు. బ్రిటీషుల పాలనా సమయంలో అలహాబాద్ యువరాజు ఆల్ఫ్రెడ్ సందర్శనకు గుర్తుగా దీనిని నిర్మించారు. ఐదవ కింగ్ జార్జ్, విక్టోరియ రాణి భారీ విగ్రహాలు కూడా ఈ పార్కులో స్థాపించబడి ఉన్నాయి.

ఈ పార్కులో రాణి విక్టోరియా కి అంకితం చేసిన గంభీరమైన తెల్లని పాలరాతి పందిరి ఉంది. ఈ పందిరి నిర్మాణం ఆ కాలంలో అభివృద్ది చెందిన ప్రత్యేకమైన బ్రిటీషు శైలిని సూచిస్తుంది. విలక్షణమైన ఈ పార్కు సందడి గల నగరంలో ఒక మూలన ప్రశాంతంగా ఉంది, దీని సందర్శన విలువతో కూడుకున్నది. ఈ వలసరాజ్య శకం ఆనవాలు సందర్శకులకు, ముఖ్యంతో ఎవరైతే ఈ రద్దీ ప్రపంచం నుండి కొన్ని రోజులు దూరంగా ఉండాలని కోరుకుంటారో వారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఈ పార్కుకు ఒక గొప్ప స్వతంత్ర సమర యోదుడైన చంద్ర శేఖర్ ఆజాద్ పేరు పెట్టబడింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat