Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలహాబాద్ » ఆకర్షణలు » హనుమాన్ ఆలయం

హనుమాన్ ఆలయం, అలహాబాద్

1

అలహాబాద్ లో అత్యంత ప్రముఖ ఆలయాలలో ఒకటిగా భావించబడే ఈ హనుమాన్ ఆలయం హిందువులకు ఇష్టమైన ధార్మిక ప్రదేశం. దీనిని 1787 లో నిర్మించారు, ఇక్కడ 20 అడుగుల ఎత్తుగల హనుమంతుని విగ్రహం ఆనుకొన్న స్థితిలో కొలువుతీరి ఉంది. ఈ ఆలయంలో ఇతర ప్రసిద్ధ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయంలో కొన్ని నూతన రూపకల్పనలు జరిగాయి, చివరగా 1940 లో జరిగాయి. మధ్యలో ఉన్న ఈ ఆలయం ప్రధాన రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంది. పూజలు నిర్వహించడానికి ఈ ఆలయం యాత్రీకుల కోసం ఏడాది పొడవునా తెరవబడి ఉంటుంది.

అలహాబాద్ కోట కు సమీపంలో ఉన్న ఈ ఆలయం గంగా నది ఒడ్డుకు దగ్గరలో ఉంది, వరద వచ్చినపుడు ఈ ఆలయం నీటిలో మునిగిపోతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri