Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలెప్పి » ఆకర్షణలు » మన్నర్సాల శ్రీ నాగరాజు టెంపుల్

మన్నర్సాల శ్రీ నాగరాజు టెంపుల్, అలెప్పి

3

నాగుల దేవుడు అయిన నాగరాజుకు అంకితమిచ్చిన మన్నరసాల శ్రీ నాగరాజు టెంపుల్ కేరళ లో ప్రసిద్ది చెందిన గుడి. ఎన్నో ఆసక్తికరమైన పురాణ గాధల సమూహంతో ఈ గుడి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందింది. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు ఈ గుడిని స్వయంగా దీవించారాని పురాణాలు చెబుతున్నాయి.

స్త్రీలలో సంతానోత్పత్తి సమస్యలను పరిష్కరించేందుకు నాగదేవుడిని వేడుకుంటారు. నాగరాజు కరుణాకటాక్షాలు పొందేందుకు ఎన్నో పూజలు పునస్కారాలు ఈ గుడిలో నిర్వహిస్తారు. బంగారంతో చేసిన పాముల పుట్ట, నగలు, ఆభరణాలు, వివిధ రకాల పాత్రలు, పాలు, పళ్ళు, పసుపు మొదలైనవి ఇక్కడ దేవుడికి ప్రధానంగా సమర్పించేవి. ఈ గుడి దట్టమైన అడవులలో కనిపిస్తుంది. నాగదేవుని ఎన్నో ఆకారాలు ఈ గుడికి చేరే దారిలో కనిపిస్తాయి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun