బిన్సార్ వైల్డ్ లైఫ్ సంక్చురి అల్మోర టవున్ కు 30 కి.మీ.ల దూరంలో కలదు. ఈ సంక్చురి 45.59 చ.కి.మీ.ల విస్తీర్ణంలో సముద్ర మట్టానికి 900 నుండి 2500 మీ.ల ఎత్తున కలదు. ఎన్నో రకాల జంతువులకు ఇది సహజ నివాసంగా వుంది. దీనిలో 200 రకాల పక్షులు, మరియు వివిధ జాతుల మొక్కలు కూడా కూడా కలవు.