కాసర్ దేవి టెంపుల్ అల్మోర కు 5 కి. మీ. ల దూరం లో కలదు. దీనిని 2 వ శతాబ్దం లో నిర్మించారు. 1970 నుండి 1980 ల వరకు దీనిలో డచ్ సన్యాసి ఒకరికి నివాసం గా వుండేది. ఈ టెంపుల్ వద్ద హవబగ్ వాలీ కలదు. ఇతిహాసం మేరకు స్వామి వివేకానంద ఈ ప్రదేశం లో కొంత కాలం ధ్యానం చేసారని చెపుతారు. కాలిమాట్ నుండి ఈ టెంపుల్ కు కాలి నడకన చేరవచ్చు. అల్మోర నుండి బస్సు లు, టాక్సీ లు తరచుగా కలవు.