కుమావొనీ ప్రాంతంలో నంద దేవి టెంపుల్ ప్రసిద్ధి. ఈ టెంపుల్ చరిత్ర వేయి సంవత్సరాల నాటిది. ఈ టెంపుల్ లో కల నందా దేవి ని చాంద్ వంశ పాలకులు కొలిచారు. దీనిని శివ దేవాలయం వెనుక కుమావొనీ శిల్ప శైలి లో నిర్మించారు. గుడి గోడలు ఆకర్షణీయ స్టోన్ ఆర్ట్ కలిగి వుంటాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో నందా దేవి జాతర నిర్వహిస్తారు. దీనికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు.