Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలాంగ్ » ఆకర్షణలు » ఆకాశగంగ

ఆకాశగంగ, అలాంగ్

1

అలాంగ్ కి సమీపం లో ఉన్న పవిత్రమైన ప్రాంతం ఆకాశగంగ. పర్వతాల నుండి ప్రవహించే జలం ఇది. పార్వతి నుండి విడిపోవాలని శివుడు భావించగా విష్ణువు చేత నరకబడిన పార్వతి దేవి తల ఇక్కడే పడి పోయిందని అంటారు.

ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి హిందువులు ఈ కొలనులో పవిత్రమైన మునక తీసుకోవాలని భావిస్తారు. ఇక్కడ పవిత్రమైన కుండ్ కూడా ఉంది. ఈ కొండల కింద నుండి ప్రవహించే అందమైన బ్రహ్మపుత్రా నది ప్రవాహలని ఇక్కడ నుండి వీక్షించవచ్చు. ఏడాది పొడవునా ఈ ప్రాంతాన్ని పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat