Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలాంగ్ » ఆకర్షణలు » మలినిథాన్

మలినిథాన్, అలాంగ్

0

అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకి సమీపం లో సియాంగ్ పాద ప్రాంతాల వద్ద నెలకొని ఉన్న పురాతన ప్రాంతం మలినిథాన్. ఈ ప్రాంతం లో జరిగిన తవ్వకాలలో 14 మరియు 15 వ శతాబ్దానికి సంబంధించిన దుర్గా ఆలయాన్ని వెలికి తీసారు. వివిధ దేవుళ్ళకి చెందిన గ్రానైట్ విగ్రహాలు, పుష్ప మరియు జంతువుల మూలాంశాలని కనుగొన్నారు. ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి ఏంతో మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు.

హిందూ పురాణాలకి సంబంధించిన ప్రఖ్యాత గాధ తో ఈ ప్రాంతం ముడి పడి ఉంది. పెళ్ళికి ముందు రుక్మిణి ని భగవాన్ శ్రీకృష్ణుడు అపహరించుకుపోయాడని అలాగే వారిని పార్వతి దేవి ఆహ్వానించిందని అంటారు. సుచరు మాలిని గా శ్రీ కృష్ణుని చే పార్వతి దేవి పేరు పొందినని అందువల్ల ఆ పేరుతోనే మలినిథన్ గా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని అంటారు. అలాంగ్ నుండి ఈ ప్రాంతం 150 కిలోమీటర్ల దూరం లో ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat