Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలూవా » ఆకర్షణలు
  • 01మార్తాండ వర్మ బ్రిడ్జి

    మార్తాండ వర్మ బ్రిడ్జి

    మార్తాండవర్మ బ్రిడ్జి ని ఆధునిక ట్రావెన్ కూర్ వ్యవస్ధాపకుడైన ట్రావెన్ కూర్ రాజు మార్తాండ వర్మ నిర్మించారు. సమీప రాజ్యాలతో వ్యాపారాలు చేయటం కొరకు గాను ఈ బ్రిడ్జిని 1940-42 సంవత్సరాలలో నిర్మించారు. అప్పటినుండి ఇక్కడి ప్రజలకు ఈ బ్రిడ్జి ఎంతో ప్రధానమైనదిగా ఉంది. ఈ...

    + అధికంగా చదవండి
  • 02సెమినరీ చర్చి

    సెమినరీ చర్చిని సెయింట్ జోసెఫ్ పోంటిఫికల్ సెమినరీ, మంగళపూజ అని పిలుస్తారు. ఈ చర్చికి 1964 లో హోలీ సీ వారు పోంటిఫికల్ స్టేటస్ ఇచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద సెమినరీలలో ఒక సెమినరీగా పేరు గాంచింది. 1932 నుండి ఇది ఒక క్రిస్టియన్ విద్యా సంస్ధగా కూడా ఉంది.

    1996...

    + అధికంగా చదవండి
  • 03పెరియార్ నది

    పెరియార్ నది సుమారు 229 కి.మీ.ల పొడవున అలూవా పట్టణంలో ప్రవహిస్తుంది. కేరళ రాష్ట్రంలో అతి పెద్ద నదిగా చెపుతారు. తమిళనాడు మరియు కేరళలగుండా ప్రవహించే ఈ ప్రధాన నది ఈ రాష్ట్రాల ప్రజల సంప్రదాయాలను, ఆచారాలను, జీవిత విధానాలను బాగా ప్రభావితం చేస్తోంది.

    నది ఒడ్డు...

    + అధికంగా చదవండి
  • 04శివాలయం

    శివాలయం

    అలూవాలో గల ఈ శివాలయం పెరియార్ నది మరియు దాని ఉపనది అయిన మంగళప్పుజ్జ ల మధ్య ఒక ఇసుక ఒడ్డులో కలదు. ఈ శివాలయం మార్తాండ వర్మ బ్రిడ్జి నుండి ఒక కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని చెపుతారు. ఈ శివలింగానికి శ్రీరాముడు సైతం పూజలు నిర్వహించాడని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat