Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలూవా » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం అలూవా ప్రాంతానికి ప్రభుత్వ బస్సులు కేరళలోని వివిధ ప్రదేశాలనుండి కలవు. ఆర్డినరీ మరియు లగ్జరీ బస్సులు, ప్రయివేటు వాహనాలు కూడా చెన్నై మరియు బెంగుళూరు వంటి నగరాలనుండి నడుస్తాయి. బస్ ఛార్జీలు సరసం.