Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అల్వార్ » ఆకర్షణలు » మూసి మహారాణి కి చాత్రి

మూసి మహారాణి కి చాత్రి, అల్వార్

2

మూసి మహారాణి కి చాత్రి చారిత్రిక ప్రాముఖ్యత ఉన్న ఒక అద్భుతమైన స్మారక కట్టడం. ఈ రెండంతస్తుల కట్టడాన్ని బఖ్తవర్ సింగ్ అతని రాణి మూసి ల గౌరవానికి గుర్తుగా వినయ్ సింగ్ క్రీ .శ. 1815లో నిర్మించాడు. నిర్మాణ వైభవం వలన ఈ కట్టడదృశ్యం అద్భుత౦గా కనిపిస్తుంది.

ఈ నిర్మాణంలో ఇసుక రాయి స్తంభాలపై ఉన్న ఏనుగునిర్మాణ నమూనా దృష్టిని ఆకర్షించే అంశం. పై అంతస్తు పాలరాయి తో నిర్మించిన అసాధారణ గుండ్రటి పైకప్పులు, అద్భుతమైనవంపులు, అర్చిలు ఉన్నాయి. ఈ కట్టడపు లోపలి భాగాలలో అద్భుతమైన చెక్కడాలు, స్థంబింపచేసే కుడ్యచిత్రాలు ఉన్నాయి.

ఈ సముదాయంలో వందలకొద్దీ రంగురంగుల పక్షులు, నెమళ్ళు అక్కడక్కడే తిరుగుతూ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఆరావళి ప్రాంతసుందరమైన దృశ్యాలు, పచ్చదనపు గుబుర్లు, రంగురంగుల పూలు ఈ భవనం అందాన్ని ఇనుమడింప చేస్తున్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat