Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అల్వార్ » ఆకర్షణలు » నలదేశ్వర్

నలదేశ్వర్, అల్వార్

1

నలదేశ్వర్, అల్వార్ కు దక్షిణాన 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందమైన ఈ గ్రామం పురాతన మహాదేవ దేవాలయనికి ప్రసిద్ది. దీని చుట్టూ గులకరాళ్ళ శిఖరాలు, మైమరపించే పచ్చదనం ఉన్నాయి. ఈ దేవాలయంలోని సహజ శివలింగాన్ని ఏడాది పొడవున భక్తులు పెద్ద సంఖ్యలో పూజిస్తారు.

పర్యాటకులు ప్రక్కనే ఉన్నరెండు కొండల నుండి నీటిని గ్రహించే సహజసిద్ధమైన రెండు పెద్ద చెరువులను ఇక్కడ చూడవచ్చు. వర్షాకాలపు తొలకరి ఈ ప్రదేశపు అందాన్ని ఇనుమడింప చేస్తుంది.ప్రయాణానికి ఉత్తమ సమయం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri