Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అల్వార్ » ఆకర్షణలు » త్రిపోలియ

త్రిపోలియ, అల్వార్

1

త్రిపోలియ, సుబెర్ పాల్ అనే యోధుని జ్ఞాపకార్ధం క్రీ.శ. 1417 లో కట్టిన ఒక అద్భుత నిర్మాణ౦. దీనికి ఒక బల్ల పరుపు గోపురం, ఒక్కో వైపు నాలుగు విశేష ద్వారాలను ఉన్నాయి. ఈ కట్టడం అల్వార్ లో రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంది. త్రిపోలియాకు ఉత్తరాన మున్షి బజార్, దక్షిణాన మలఖేర్ బజార్, పశ్చిమాన సర్రఫా బజార్ ఉన్నాయి.

ఈ పురాతన మార్కెట్ లన్ని బంగారు ఆభరణాలు, దుస్తులకు ప్రసిద్ది. ఈ సమాధికి తూర్పున ఉన్న మహాదేవ్ జి దేవాలయం ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ సమాధిలో పెద్ద సంఖ్యలో సుబెర్ పాల్ కాలంలోని కళాకృతులు ఉన్న ఒక మ్యూజియం ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat