Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంబాజీ » ఆకర్షణలు
  • 01గబ్బర్ కొండలు

    గుజరాత్ - రాజస్థాన్ సరిహద్దులో అంబాజీ గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గబ్బర్ కొండలను అంబాజీ మాత మూలస్థానంగా పరిగణిస్తారు. ‘తంత్ర చూడామణి’ పురాణంలో తెల్పిన ప్రకారం, సతీదేవి దేహంలోని గుండె నుండి ఒక ముక్క ఈ కొండ పై పడింది.

    ఈ కొండ పై ఉన్న...

    + అధికంగా చదవండి
  • 02కామాక్షి మందిరం

    కామాక్షి మందిరం

    ఖేడ్ బ్రహ్మ రహదారి పై అంబాజీ నుండి ఒక కిలోమీటర్ దూరంలో కామాక్షీదేవి ఆలయ ప్రాంగణంలో కామాక్షి మందిరం ఉంది. ఈ ప్రాంగణంలో మహోన్నత శక్తి సంప్రదాయం గురించి, ఆదిత్య శక్తి మాత వివిధ అవతారాలను గురించి సందర్శకులకు, భక్తులకు పూర్తి సమాచారం అందించడానికి 51 శక్తి పీఠాలు, విశ్వ...

    + అధికంగా చదవండి
  • 03మాంగల్య వనం, కైలాష్ టేక్డి

    ఖేడ్ బ్రహ్మ రహదారి పై అంబాజీ మందిరానికి ఒక కి.మీ. దూరంలో కైలాష్ టేక్డి అనే ఒక కొండపై మాంగల్య వనం ఉంది. ప్రతి రాశి గుర్తుకు చెందిన మూడు మొక్కలు ఉన్న ఈ ప్రత్యేకమైన తోట జ్యోతిష్య శాస్త్ర తోటగా పేరొందింది. ఈ మొక్కలు రత్నాలు చూపినట్లే మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని...

    + అధికంగా చదవండి
  • 04కోటేశ్వర ఆలయం

    కోటేశ్వర ఆలయం అంబాజీ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం సరస్వతి నది దగ్గరలో ఉండటం వలన చారిత్రిక ప్రాముఖ్యతను సంతరించుకొంది. వాల్మీకి ఆశ్రమం, శక్తి ఆశ్రమం ఈ ప్రాంతంలోని రెండు ఆకర్షణలు.

    + అధికంగా చదవండి
  • 05మన్ సరోవర్

    మన్ సరోవర్

    మన్ సరోవర్, అంబాజీ ఆలయం వెనుక ఉన్న ఒక పెద్ద దీర్ఘ చతురస్రాకార సరస్సు. అంబాజీ మాత ప్రగాఢ భక్తుడు శ్రీ తపిశంకర్ 1584 – 1594 సంవత్సరాలలో దీనిని నిర్మించాడు. ఈ సరస్సుకు నాల్గు వైపులా మెట్లు, రెండు వైపులా రెండు దేవాలయాలు ఉన్నాయి.

    భక్తులు, సందర్శకులు ఈ...

    + అధికంగా చదవండి
  • 06బలరాం వన్యప్రాణి అభయారణ్యం

    బలరాం వన్యప్రాణి అభయారణ్యం

    బలరాం అంబాజీ వన్యప్రాణి అభయారణ్యం, గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో ఉంది. ఈ ప్రాంతంలో రెండు ఎదురెదురు మూలల్లో ఉన్న బలరాం, అంబాజీల ఆలయాల వలన ఈ అభయారణ్యానికా పేరు వచ్చింది. ఈ అభయారణ్యాన్ని 1989 లో ఆగష్టు 7 వ తేదిన వన్య ప్రాణులను, దాని వాతావరణాన్ని రక్షించి, ప్రచారం తో...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed