Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంబాజీ » ఆకర్షణలు » బలరాం వన్యప్రాణి అభయారణ్యం

బలరాం వన్యప్రాణి అభయారణ్యం, అంబాజీ

1

బలరాం అంబాజీ వన్యప్రాణి అభయారణ్యం, గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో ఉంది. ఈ ప్రాంతంలో రెండు ఎదురెదురు మూలల్లో ఉన్న బలరాం, అంబాజీల ఆలయాల వలన ఈ అభయారణ్యానికా పేరు వచ్చింది. ఈ అభయారణ్యాన్ని 1989 లో ఆగష్టు 7 వ తేదిన వన్య ప్రాణులను, దాని వాతావరణాన్ని రక్షించి, ప్రచారం తో పాటు, అభివృద్ధి చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం స్థాపించింది.

ఈ అభయారణ్యంలో ఎలుగుబంటి, పందికొక్కు, చారల హైనా, నీలి ఎద్దు, నక్క, భారత పునుగు పిల్లి, భారత పంగోలిన్లతో బాటుగా కొన్ని అరుదైన జంతువులు, పక్షులు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో కడ్య, గూగల్, ముసలి వంటి అనేక రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun