Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంబాజీ » ఆకర్షణలు » గబ్బర్ కొండలు

గబ్బర్ కొండలు, అంబాజీ

3

గుజరాత్ - రాజస్థాన్ సరిహద్దులో అంబాజీ గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గబ్బర్ కొండలను అంబాజీ మాత మూలస్థానంగా పరిగణిస్తారు. ‘తంత్ర చూడామణి’ పురాణంలో తెల్పిన ప్రకారం, సతీదేవి దేహంలోని గుండె నుండి ఒక ముక్క ఈ కొండ పై పడింది.

ఈ కొండ పై ఉన్న ఆలయానికి చేరడానికి 999 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఈ కొండపై నుండి సూర్యాస్తమయాన్ని చూడటం ఒక ప్రత్యేకమైన అనుభూతి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat