అంబోలి పట్టణంలో కల అంబోలి జలపాతాలు అద్భుతంగా ఆనందించవచ్చు. ఏటా వేలాది పర్యాటకులు దర్శిస్తారు. ఈ జలపాతాలు వర్షాకాలంలో మరింత అధిక ప్రవాహంతో అందాలను విందు చేస్తాయి. చుట్టుపట్ల ప్రదేశంలో మరింత పచ్చని ప్రదేశాలుగా వికసిస్తాయి. కంటికి ఇంపుగా కనపడతాయి. ఈ ఆకర్షణీయ ప్రదేశాన్ని చూడాలంటే, జూన్ నుండి అక్టోబర్ వరకు సరైన సమయంగా చెప్పాలి.