Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అమ్రిత్ సర్ » ఆకర్షణలు » గురుద్వారా సారాగార్హి

గురుద్వారా సారాగార్హి, అమ్రిత్ సర్

1

గురుద్వారా సారాగాహి అనేది సారాగాహి యుద్ధంలో అసువులు కోల్పోయిన సిక్కుల గౌరవార్ధం నిర్మించబడింది. ఈ యుద్ధం 1897లో ప� ాను లు దండెత్తి వచ్చి సారాగార్హి కోటను ముట్ట దించి నపుడు, 36 వ సిఖ్ రెజిమెంట్ లో 21 మంది సైనికులు తమ ప్రాణాలు పోయే వరకు పోరాడారు.

1902 లో అప్పటి పంజాబ్ గవర్నర్ సర్ చార్లెస్ పెవ్జ్ అమ్రిత్సర్ లో ఈ గురుద్వారా ను ఆవిష్కరించారు. సిక్కుల హీరోఇజం కు గుర్తుగా ఈ గురుద్వారా ఏర్పడింది. 21 మంది మరణించిన సైనికుల పేర్లను ఒక మార్బుల్ స్టోన్ పై గురుద్వారా గోడలపై పెట్టారు. సారాగార్హి కోట నుండి తెచ్చిన రాళ్ళ తో ఈ గోడ నిర్మించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 12 వ తేదీన ఈ గురుద్వారా మతపర మరియు మాజీ సైనికుల సమావేశం నిర్వహిస్తుంది. ఇంత చరిత్ర ప్రాధాన్యత కల ఈ ప్రదేశం తప్పక చూడదగినది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat