Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అనంతనాగ్ » వాతావరణం

అనంతనాగ్ వాతావరణం

అనుకూల సమయంఅనంతనాగ్ జిల్లా సందర్శనకు మే నుండి సెప్టెంబర్ వరకూ అనుకూలమైనది ఈ నెలలలో ఉష్ణోగ్రతలు ఒక మోస్తరు నుండి అధిక అనుకూలత కలిగి వుంటాయి. పర్యాటకులు ఈ సమయంలో తమతో పాటు మంచి ఉన్ని దుస్తులు తీసుకు వెళ్ళటం మంచిది. రాత్రులందు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడి పోతాయి.

వేసవి

వేసవులువేసవి కాలం జూన్ లో మొదలై ఆగష్టు వరకూ వుంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీ లు గా వుంటుంది. అనంతనాగ్ లోని సుందర ప్రదేశాలు చూడాలంటే ఇవి అనుకూలమైన నెలలు.

వర్షాకాలం

ఆటం సీజన్ ఈ కాలం సెప్టెంబర్ లో మొదలై నవంబర్ వరకూ వుంటుంది. పర్యాటకులు ఈ చల్లని వాతావరణాన్ని ఆనందిస్తారు అయితే ఈ సమయంలో వారు ఉన్ని దుస్తులను తప్పక ధరించాలి. రాత్రులందు ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి.

చలికాలం

శీతాకాలంశీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగర్తలు 0 డిగ్రీల కంటే తక్కువగా కూడా పడిపోతాయి. మంచు అధికంగా కురుస్తుంది. ఈ సమయం లో ఈ ప్రాంతం లో గరిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలు గా వుంటుంది.వసంత కాలంఈ కాలం మార్చ్ నుండి మే నెల వరకూ వుంటుంది. ఈ సమయం ప్రకృతి దృశ్యాలు చూసేటందుకు ఎంతో అనుకూలం కనుక ఈ కాలం పర్యటనకు సూచించదగినది