Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆంధ్రప్రదేశ్ » ఆకర్షణలు
  • 01వీరభద్ర టెంపుల్,లేపాక్షి

    వీరభద్ర టెంపుల్, అనంతపురం నుండి 15 కిలో మీటర్ల దూరం లో ఉన్న లేపాక్షి గ్రామంలో ఉంది. దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రసిద్ది చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్ర స్వామి.

    విజయనగర...

    + అధికంగా చదవండి
  • 02నరసింహస్వామి టెంపుల్,నెల్లూరు

    నరసింహస్వామి టెంపుల్

    నరసింహ స్వామి దేవాలయం పట్టణానికి సుమారు 13 కి. మీ. ల దూరం లో కలదు. ఈ దేవాలయంలో విష్ణుమూర్తి ప్రధాన దైవం ఆయన నాల్గవ అవతారమైన నరసింహ స్వామి ఇక్కడ పూజించబడతాడు. దీనిని వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ అని కూడా అంటారు.

    ఈ దేవాలయం పై అనేక నమ్మకాలు కలవు....

    + అధికంగా చదవండి
  • 03భవానీ ద్వీపం,విజయవాడ

    భవానీ ద్వీపం కృష్ణ నది మీద ఉన్నది, మరియు 130 ఎకరాల విస్తీర్ణంలో నిండి ఉంది. ద్వీపం ప్రకాశం బారేజ్ దగ్గరలో ఉన్నది,మరియు ద్వీపం యొక్క వీక్షణ అద్భుతమైన ఉంది. ఈ ద్వీపం కృష్ణానదిపై ఉన్న అన్ని ద్వీపాలలోకీ పెద్దదని చెప్పుకోవచ్చు.ద్వీపంలో సాహస క్రీడలు మరియు వాటర్...

    + అధికంగా చదవండి
  • 04అమరావతి స్తూప లేదా మహాచైత్య,అమరావతి - (గుంటూరు)

    అమరావతి స్తూపం లేదా మహా చైత్య, అమరావతిలో ఒక గొప్ప ఆకర్షణ. ఈ స్తూపాన్నిబౌద్ధ మతాన్ని అనుసరించిన చక్రవర్తి అశోకుడి కాలం లో నిర్మించారు. తర్వాత చివరికి అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ మత వ్యాప్తికి పాటు పట్టాడు. క్రి. పూ. 200 సంవత్సరాల నాటికే స్తూపం నిర్మాణం...

    + అధికంగా చదవండి
  • 05అమీన్ పీర్ దర్గా,కడప

    అమీన్ పీర్ దర్గా

    కడప నగరంలో ఉన్న సూఫీ మందిరం అమీన్ పీర్ దర్గా. అన్ని మతాల ప్రజలచే సందర్శింపబడే ఈ మందిరం అత్యంత ప్రఖ్యాతి చెందినది. సామాజిక సామరస్యానికి ప్రతీక అయిన ఈ మందిరం అన్ని రోజుల్లో తెరిచే ఉంటుంది. పర్యాటకులు అలాగే స్థానికులు ఈ మందిరానికి విచ్చేస్తూ ఉంటారు. గురు, శుక్ర...

    + అధికంగా చదవండి
  • 06శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం,కాళహస్తి

    శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం

    సుబ్రహ్మణ్య స్వామి కోసం నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కాళహస్తి లో వుంది. ఈ దేవాలయం పట్టణం మధ్యలో వుండి చేరుకోవడానికి తేలికగా వుంటుంది. ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుకునే ఆడి కృత్తిక ఉత్సవానికి ఈ దేవాలయం ప్రసిద్ది పొందింది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ...

    + అధికంగా చదవండి
  • 07శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం,మంత్రాలయం

    మంత్రాలయం లోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం ఈ ప్రాంతపు అతి ముఖ్యమైన సందర్శక ప్రదేశం. గురూజీ శ్రీ మహా విష్ణువు భక్త తత్పరుడైన ప్రహ్లాదుని అవతారమని నమ్మకం. శ్రీ మహా విష్ణువు , శ్రీ నరసింహ స్వామి అవతారమెత్తి ప్రహ్లాదుని రాక్షస తండ్రి ని వధించి ఆతని దుష్ట...

    + అధికంగా చదవండి
  • 08శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం,సింహాచలం

    శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

    ఇది విష్ణువు యొక్క తొమ్మిదవ అవతారం. లార్డ్ నరసింహ కు అంకితం చేయబడినది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విష్ణు భక్తులకు బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయం సింహాచలం లేదా లయన్ హిల్ అని కొండ పైన నిర్మించబడింది. ఈ ఆలయం తిరుపతి తర్వాత భారతదేశంలో రెండవ ధనిక...

    + అధికంగా చదవండి
  • 09శ్రీశైలం డాం,శ్రీశైలం

    శ్రీశైలం డాం ని ప్రధాన శ్రీశైలం పట్టణానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది పై కట్టారు. వ్యూహాత్మకంగా దీనిని నల్లమల కొండలలో ఒక లోతైన మలుపు లో నిర్మించారు. ఈ డాం ఇండియా లో రెండవ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గా పేరొందినది. శ్రీశైలం డాం ప్రాజెక్ట్ ని 1960 వ...

    + అధికంగా చదవండి
  • 10ఇస్కాన్ ఆలయం,రాజమండ్రి

    ఇస్కాన్ ఆలయం

    ఇస్కాన్ ఆలయం రాజమండ్రి లో వినోద మరియు ఆరాధన ప్రదేశం. ఇది గౌతమి ఘాట్ దగ్గర ఉంది. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇస్కాన్ వారు ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. మొదటి అతి పెద్ద ఇస్కాన్ ఆలయం బెంగుళూర్ లోనిది. తర్వాత రెండో పెద్ద ఇస్కాన్ ఆలయం రాజమండ్రి లోనిది. కృష్ణ కాన్షియస్నెస్...

    + అధికంగా చదవండి
  • 11కర్నూలు కోట లేదా కొండ రెడ్డి బురుజు,కర్నూల్

    కర్నూలు కోట లేదా కొండ రెడ్డి బురుజు

    కొండారెడ్డి బురుజుగా కూడా పిలిచే కర్నూల్ కోట కర్నూల్ నగరంలోఎంతో ముఖ్యమైన ప్రాంతం. విజయనగర రాజు అచ్యుత దేవరాయలు నిర్మించిన ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన ఈ కోట నగర౦ నడిబొడ్డున ఉంది. ఈ అద్భుతమైన కట్టడం లో మిగిలిన భాగం కొండ రెడ్డి బురుజు మాత్రమే. ఈ కోటలో ఉన్న...

    + అధికంగా చదవండి
  • 12కొండవీడు ఫోర్ట్,గుంటూరు

    గుంటూరు నగర గొప్ప చారిత్ర లో భాగం ఈ కొండవీడు ఫోర్ట్. నగరనికి 12 మైళ్ళ దూరం లోని శివార్లలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గాలు ఉన్నాయి. 14 వ శతాబ్దం లో రెడ్డి రాజుల పాలనలో ఈ చారిత్రిక కట్టడాన్ని నిర్మించారు. ఈ ఫోర్ట్ లో 21 నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు...

    + అధికంగా చదవండి
  • 13హార్సిలీ హిల్స్,మదనపల్లె

    హార్సిలీ హిల్స్

    హార్స్లే హిల్స్ ఆంధ్రప్రదేశ్ లో మదనపల్లె పట్టణం సమీపంలో ఉన్న చాలా ప్రజాదరణ పొందిన వేసవి హిల్ రిసార్ట్.ఈ రిసార్ట్ కు బెంగుళూర్, హైదరాబాద్ మరియు తిరుపతి వంటి దక్షిణ ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఏప్రిల్ మరియు మే నెలల్లో వేడి పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఈ...

    + అధికంగా చదవండి
  • 14పద్మాపురం బొటానికల్ గార్డెన్స్,అరకు వాలీ

    పద్మాపురం బొటానికల్ గార్డెన్స్

    పద్మాపురం బొటానికల్ గార్దేన్లు తూర్పు కనుమల లో ఒక భాగం, ఇవి అరకు రోడ్ లో కలవు. ఈ గార్డెన్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులకు కూరగాయలు పెంచేందుకు ఏర్పరచారు. అపుడు దానిని బొటనికల్ గార్డెన్ అనేవారు. ఇపుడు అది కూరలు మాత్రమే కాక ఒక హార్టికల్చరల్ నర్సరీ సైతం కలిగి...

    + అధికంగా చదవండి
  • 15ప్రశాంతి నిలయం,పుట్టపర్తి

    సత్య సాయి బాబా యొక్క పవిత్ర నివాసంను ప్రశాంతి నిలయం అని అంటారు. ప్రశాంతి నిలయంలో పేరుకు తగ్గట్టు శాంతి, మనస్సు మరియు ఆత్మ యొక్క శాంతి ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆశ్రమానికి భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆశ్రమం 1950 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఆశ్రమంలో ఉన్న విద్యా...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri

Near by City