లుటూరు మహాదేవ టెంపుల్ అర్కి కి 4 కి. మీ.ల దూరం లో సోలన్ జిల్లలో కలదు. దీనిలో శివ భగవానుడు ఉంటాడు. దీనిని రాజు బాగ్హళ్ 1621 లో నిర్మించారు. ఒక కధనం మేరకు రాజు కు శివ్హుడు కలలో కనపడి తనకు దేవాలయం నిర్మించమని చెప్పాడని, అపుడు రాజు ఒక శివ లింగం తెప్పించి అక్కడ ప్రతిష్టించాడని చెపుతారు. ఇది ఒక కొండ శిఖరం పై కలదు. ఎత్తులో వున్నది కనుక ఇక్కడ నుండి ఎన్నో సుందర దృశ్యాలను చూడ వచ్చు.