Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఔలి » ఆకర్షణలు » రిశూల్ పీక్

రిశూల్ పీక్, ఔలి

1

సముద్ర మట్టానికి 23490 అడుగుల ఎత్తులో ఉన్నఈ త్రిశూల్ శిఖరం ఔలి లో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ శిఖరంనకు పేరు శివ త్రిశూలము నుండి వచ్చింది. ఈ ప్రదేశము ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ చెందిన రాత్రి గస్తీ తిరిగే అధికారులకు శిక్షణ మైదానంగా ఉన్నది.

శిఖరం యొక్క పర్వత ప్రాంతంలో రూప్కుండ్ లేక్ ఉన్నది. మానవ మరియు గుర్రాలకు చెందిన 600 అస్థిపంజరాలు ఈ సరస్సు లో కనుగొనబడినాయి. ఈ శిఖరం కూడా కౌసని మరియు బేడిని బుగ్యల్ నుండి కనిపిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat

Near by City