హిమ్రూ ఫ్యాక్టరీలో పురాతన హిమ్రూ బట్ట తయారవుతుంది. ఈ ఫ్యాక్టరీ పురాతన పట్టణంలోని జఫార్ గేట్ వద్ద కలదు. ఔరంగాబాద్ లో ఒక పర్యాటక ఆకర్షణ. హిమ్రూ బట్ట కాటన్ మరియు సిల్క్ కలిగి మంచి నాణ్యత కలది. ఈ బట్టలపై గల డిజైన్లు, రంగులు, అజంతా పెయింటింగ్స్ నుండి సేకరించబడ్డాయి.
ఇక్కడే పైధాని చీరలు మరియు హేండ్ లూమ్ షాల్స్ కూడా తయారవుతాయి.