Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అవన్తిపూర్ » ఆకర్షణలు » అవన్తిస్వామి విష్ణు

అవన్తిస్వామి విష్ణు, అవన్తిపూర్

1

అవన్తిస్వామి విష్ణు దేవాలయం ఉత్పల రాజు సుఖ్ వర్మన్ కుమారుడు రాజు అవంతి వర్మన్ చే ఆయన సింహాసనం అధిరోహించే ముందు నిర్మించబడింది. ఈ టెంపుల్ శివ అవన్తీస్వర టెంపుల్ నుండి 1 కి. మీ. దూరం వుంటుంది. ఇది విష్ణువు కు చెందినది. ఈ క్షేత్రం శివ అవన్తీస్వర టెంపుల్ తో పోలిస్తే చిన్నది గా వుంటుంది. అవంతి స్వామి విష్ణు టెంపుల్ చిన్నది అయినప్పటికీ ఇది శివ అవన్తీస్వర టెంపుల్ తో పోలిస్తే మంచి స్థితి లో కలదు.

ఈ రెండు దేవాలయాలను నిర్మించేందుకు అవన్తివర్మన్ నిపుణులైన పని వారిని నియామకం చేసాడు. నేటికి అవి శిదిలమైనప్పటికి, వారి పని తనం గోచరిస్తుంది. ఈ సైట్ పునరాద్ధారణ పని డి.ఆర్. సాహ్ని కి అప్పగించ బడినది. ఈ పునరుద్ధరణ లో పురావస్తు శాఖకు అనేక చైనా, ముస్లిం, భారతీయ రాజుల నాటి పురాతన నాణెములు , ఇతర వస్తువులు , బొమ్మలు కూడా దొరికాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat