Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అయోధ్య » ఆకర్షణలు » రామ్ జన్మ భూమి

రామ్ జన్మ భూమి, అయోధ్య

3

అయోధ్య శ్రీరాముని జన్మ స్థానం గా చెప్పబడినా , ఇక్కడి రామ్ కోట్ వార్డ్ లోని ప్రత్యెక ప్రదేశం శ్రీరాముడు పుట్టిన అసలు ప్రదేశం . దీనినే రామ్ జన్మ భూమి గా పిలుస్తారు . ఇక్కడ చిన్న శ్రీరాముని దేవాలయం నిర్మించారు .

ఈ ప్రదేశాన్ని ఆక్రమించి మరియు అపవిత్రం చేసి మొదటి ముఘల్ చక్రవర్తి అయిన బాబర్ 15 వ శాతబ్దం లో ఈ ఆలయం ప్రదేశం లో బాబ్రీ మసీదు ని నిర్మించాడు. 1528 నుండి 1853 వరకు ముస్లిం ల ప్రార్ధనా స్థలం గా ఉన్నది. వివాదాస్పద ప్రదేశం అవడం వల్ల ప్రభుత్వం కల్పించుకొని హిందువులకు మరియు ముస్లిం ల కు వేరు వేరు ప్రార్ధనా ప్రదేశాలను ఏర్పాటు చేసింది.

1949 లో రామ భక్తులు బాల రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుల విగ్రహాలని ఈ మందిరం లో ఉంచారు. మతా సీతా కి రసొయి మందిరం (హనుమంతుడి మందిరం తో కలిపి) చుట్టూ తా ఉన్న మసీదు ని విశ్వ హిందూ పరిషద్ యొక్క రామ భక్తులు 1992 లో డిసెంబర్ 6 న ద్వంసం చేసారు. ఈ సంఘటన తరువాత భారత దేశం అతి పెద్ద సామజిక హింసాత్మక సంఘటనలని ఎదుర్కొనవలసి వచ్చింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu