Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అయోధ్య » ఆకర్షణలు » తులసీ ఉద్యాన్

తులసీ ఉద్యాన్, అయోధ్య

1

పేరు సూచిస్తున్నట్టు తులసి ఉద్యాన్ ఒక గార్డెన్ పార్క్. రామాయణం గా ప్రఖ్యాతి చెందిన రామ్ చరిత మానస్ రచించిన గొప్ప కవి అయిన తులసీ దాస్ జ్ఞాపకార్ధం ఇది ఏర్పాటు చేయబడింది. తులసీ దాస్ విగ్రహం ఈ అందమైన గార్డెన్ లో కనిపిస్తుంది.

అయోధ్యా ప్రాంతం లో ని ఫైజాబాద్ మార్గం గుండా వెళ్ళే జాతీయ రహదారి వద్ద ఉన్న అయోధ్య బస్ స్టాండ్ కి సమీపం లో ఈ గార్డెన్ ఉంది. ఇంతకు పూర్వం ఇంగ్లాండ్ రాణి విక్టోరియా పేరు తో విక్టోరియా గార్డెన్ గా ఈ పార్క్ ప్రసిద్ది. ఆవిడ విగ్రహం కూడా ఇక్కడ ఉంది. 1960 లో తులసీ ఉద్యాన్ గా ఈ పార్క్ పేరు మారింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్యాన్ విభాగ్ నిర్వహణ లో ఈ గార్డెన్ ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri