Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బాదామి » ఆకర్షణలు
  • 01బాదామి కోట

    బాదామి ఫోర్ట్ ప్రధాన ఆకర్షణ. ఇది ఒక కొండపై నేరుగా బాదామి గుహలకు ఎదురుగా ఉంటుంది. ఈ కోట భూతనాధ దేవాలయానికి తూర్పు వైపు ప్రధాన పట్టణం నుండి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒకప్పుడు చాళుక్య సామ్రాజ్యంలో రాజుల నివాసంగా ఉండేది. కాలినడకన మాత్రమే దీనిని చేరగలరు. ఈ...

    + అధికంగా చదవండి
  • 02బణశంకరి దేవాలయం

    7వ శతాబ్దంలో కళ్యాణ్ చాళుక్య నిర్మించిన బణశంకరి దేవాలయం కనపడుతుంది.  చాళుక్యుల కులదేవత దేవి పార్వతి అవతారమే బణ శంకరి ఈ దేవత దుర్గమాసుర అనే రాక్షసుని వధించిందని స్కంద మరియు పద్మ పురాణాలలో చెపుతారు. బణశంకరి దేవాలయంలో దేవత బ్లాక్ స్టోన్ తో చెక్కబడింది. మాత ఒక...

    + అధికంగా చదవండి
  • 03భూతనాధ దేవాలయం

    భూతనాధ దేవాలయం భూతనాధ దేవాలయ సముదాయాలలో ప్రధానమైనది. ఇసుకరాతి దేవాలయం. శివుడి భక్తులు ఇష్టపడేది. శివుడు భూతనాధుడి పేరుతో పూజింపబడతాడు. భూతనాధుడు అంటే, ఆత్మలకు భగవంతుడని చెపుతారు. ఇక్కడ గల వరండా  సరస్సు వరకు విస్తరించి దక్షిణ భారత ద్రవిడ లేదా ఉత్తర భారత నగర...

    + అధికంగా చదవండి
  • 04పురావస్తు మ్యూజియం

    పురావస్తు మ్యూజియం

    పురావస్తు మ్యూజియం కూడా తప్పక చూడదగినదే. దీనిని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1979 లో నిర్మించింది. దీనిలో అనేక శిల్పాలు, చెక్కడాలు, వారి అన్వేషణకు ఉపయోగించబడ్డాయి. అయితే, 1982 లో దీనిని స్ధానిక విశిష్ట శిల్పాల ప్రదర్శనా మ్యూజియంగా మార్చారు.

    మ్యూజియం...

    + అధికంగా చదవండి
  • 05మాలేగిట్టి శివాలయ

    మాలేగిట్టి శివాలయం పట్టణం నుండి రెండు కి.మీ.ల దూరంలో ఒక కొండపై కలదు. 7వ శతాబ్దపు పురాతన రాతి దేవాలయాలలో ఇది ఒకటి. ఈ దేవాలయాన్ని ఒక పూలదండలు తయారు చేసే భక్తుడికి అంకితం చేశారు. దీనికి మోర్టార్ లేదా ద్రవిడ స్తంభం వంటివి లేవు. దుగువ శివాలయం కు ద్రవిడ స్తంభం కలదు....

    + అధికంగా చదవండి
  • 06గుహ దేవాలయాలు

    చాళుక్యుల కాలంనాటి శిల్ప కళా నైపుణ్యం వీటిలో చూడవచ్చు. ఎన్నో పురాణ, ఇతిహాసాలు, సంఘటనలు, బోధనలు వీటిలో కనపడతాయి. ఇవి మొత్తంగా నాలుగు దేవాలయాలు.

    ఒకటవ గుహ దేవాలయం

    అన్నిటికంటే ప్రాచీనమైనది ఒకటవ గుహ దేవాలయం. ఇది అయిదవ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిలో...

    + అధికంగా చదవండి
  • 07దత్తాత్రేయ దేవాలయం

    దత్తాత్రేయ దేవాలయం

    బాదామి చూసే పర్యాటకులు దత్తాత్రేయ దేవాలయం కూడా చూడాలి. ఇది 12వ శతాబ్దానికి చెందినది. ధార్ వాడ లోని గాంధీ చౌక్ లో ఉంది. అన్ని వైపులనుండి దీనిని చేరవచ్చు. దీనిని దత్తన గిడు అని కూడా అంటారు. దీనిలో మూడు ముఖాలు కల దత్తాత్రేయ భగవానుడు ఉంటాడు. ఈ భగవంతుడు బ్రహ్మ, విష్ణు,...

    + అధికంగా చదవండి
  • 08మల్లిఖార్జున దేవాలయం

    మల్లిఖార్జున దేవాలయం

    మల్లిఖార్జున దేవాలయం భూతనాధ దేవాలయాలలో ఒకటి. ఇక్కడ ఉన్న వాటిలో రెండవ ప్రధానమైన దేవాలయంగా పేరుపడింది. ఇది ఆగస్త్య సరస్సుకు ఈశాన్యంగా ఉంది. కళ్యాణి చాళుక్యుల శిల్పకళా నైపుణ్యాలు ఇందులో కనపడతాయి. రధ చక్రాలు, పిరమిడ్ నిర్మాణాలు, విశాలమైన మంటపాలకు దేవదూతలు వంటివి...

    + అధికంగా చదవండి
  • 09ఉత్తరపు కోట చూపుడు ప్రదేశాలు

    ఉత్తరపు కోట చూపుడు ప్రదేశాలు

    పర్యాటకులు బాదామి లోని ఉత్తరపు కోట పై గల చూపుడు ప్రదేశాలు పర్యాటకులు తప్పక చూడాలి. ఈ ప్రదేశాలు ఏ అడ్డంకు లేని పురాతన పట్టణ అందాలను ఒకే ప్రదేశం నుండి చూపుతాయి.  

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat